- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > కూతురి తొలి వీడియో షేర్ చేసిన రామ్ చరణ్.. తండ్రి చేతిలో క్లింకారా.. వావ్ అనిపిస్తున్న విజువల్స్
కూతురి తొలి వీడియో షేర్ చేసిన రామ్ చరణ్.. తండ్రి చేతిలో క్లింకారా.. వావ్ అనిపిస్తున్న విజువల్స్
ఉపాసన పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

X
దిశ, సినిమా : ఉపాసన పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ తర్వాత అసలు కథ స్టార్ట్ అయిందంటూ.. బేబీ క్లింకారాను తన చేతుల్లోకి తీసుకున్న ఎమోషనల్ మోమెంట్స్ పంచుకున్నాడు. ఇటు తన తల్లిదండ్రులు.. అటు ఉపాసన పేరెంట్స్.. మరోవైపు అభిమానుల ఆనందకర క్షణాల గురించి చెప్పుకొచ్చాడు. క్లింకారా ఇంత మందిచే ప్యూర్ లవ్ అండ్ బ్లెసింగ్స్ పొందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని ఆనందభాష్పాలతో అందరికీ ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. కాగా ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. పైగా క్లింకారా జన్మించి ఈ రోజుతో నెల రోజులు పూర్తి కావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Next Story






