సల్మాన్ ఖాన్‌తో కలిసి రెచ్చిపోయిన రామ్ చరణ్, వెంకటేశ్ (వీడియో)

by Disha Web Desk 7 |
సల్మాన్ ఖాన్‌తో కలిసి రెచ్చిపోయిన రామ్ చరణ్, వెంకటేశ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కిసికా భాయ్.. కిసికా జాన్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. తెలుగు లిరిక్స్‌తో ప్రారంభమైన ఈ సాంగ్‌లో టాలీవుడ్ అగ్రహీరోలు వెంకటేశ్, రామ్ చరణ్‌లు.. సల్మాన్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. ఈ మాస్ ఫెస్టివల్ సాంగ్‌ను అన్ని భాషల అభిమానులకు నచ్చేలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఫర్హాద్ సంజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 21న రంజాన్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more:

చరణ్ లుంగీ డాన్స్.. చూసి తీరాల్సిందే.

చైతు డేటింగ్ రూమర్స్.. ఆ రిలేషన్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన సమంత



Next Story

Most Viewed