- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rakul Preet Singh : దగ్గుబాటి రానాకి భార్య అవ్వాల్సింది.. కానీ !
అవకాశాలు రాకపోతే ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి వెళ్లడం నటీనటులకు సాధారణమైన విషయం. ఇందులో రకుల్ కూడా ఒక్కరు.. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో పూర్తిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే

X
దిశ, సినిమా: అవకాశాలు రాకపోతే ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి వెళ్లడం నటీనటులకు సాధారణమైన విషయం. ఇందులో రకుల్ కూడా ఒక్కరు.. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో పూర్తిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటుడు నిర్మాత అయిన జాకీభగ్నాని తో రిలేషన్ లో ఉంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ ముద్దుగుమ్మ రానా దగ్గుబాటితో కలిసి రెండు సంవత్సరాల పాటు డేట్ చేసిందని.. కానీ అవకాశాల కోసం దర్శక నిర్మాతలతో రకుల్ పబ్బులు, పార్టీలు అంటూ బాగా తిరిగిందట. రానాకి ఇవన్నీ నచ్చక రకుల్ ప్రీత్ సింగ్ కి బ్రేకప్ చెప్పాడట. ఎలాంటి గొడవలు అవ్వకుండా ఉంటే రకుల్ ప్రీత్ దగ్గుబాటి ఫ్యామిలీకి కొడలు అయ్యుండేది.
Next Story






