Rakul Preet Singh: రకుల్‌ను చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే.. ఇలా ఎలా మారిపోయిందబ్బా..!

by Admin |
Rakul Preet Singh: రకుల్‌ను చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే.. ఇలా ఎలా మారిపోయిందబ్బా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కెరటం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ రకుల్ ప్రీతిసింగ్. పంజాబీ బ్యూటీ అయినా ఈ సుందరి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రసీమల్లో దూసుకుపోతుందీ సుందరి. మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రకుల్ ఎక్కువ చిత్రాలే చేసిందని చెప్పాలి. ఏడాది నుంచి ఎలాంటి అవకాశాలు లేక ఖాళీ ఉన్న ఈ పంజాబీ పాప.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గానే ఉంటుంది. తను ఎక్కడికి వెళ్లినా ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన పిక్స్ వైరల్‌గా మారాయి. వలలో ఉన్న వైట్ డ్రస్ ధరించిన ఈ తెల్లపిల్ల.. తన అందాలను కనిపించి కనిపించకుండా ప్రదర్శిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. వీటిని చూసిన నెటిజన్స్ ఊసరవెళ్లిలా ఎలా కలిసిపోయారు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: పాకెట్ మనీ కోసం హీరోయిన్‌‌గా మారిన అమ్మాయి.. నేడు 4 భాషల్లో ఫుల్ బిజీ!


Read more:

Surekhavani: రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సురేఖా వాణి .. వైరల్ పోస్ట్







Next Story