Rakul Preet Singh : ‘బ్రో’ మూవీ టీమ్‌కు హ్యాండ్ ఇచ్చిన రకుల్..

by Phanindra |   (  Updated:2023-06-03 10:42:40  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి

Rakul Preet Singh : ‘బ్రో’ మూవీ టీమ్‌కు హ్యాండ్ ఇచ్చిన రకుల్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. క్యారెక్టర్ ఏదైనా అతని మూవీలో కనిపించిన చాలు అనుకునే నటినటులు చాలా మంది ఉంటారు. కానీ తాజాగా హీరోయిన్ రకుల్ అలాంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. విషయమేంటంటే.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’మూవీలో ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్‌లో రకుల్ ప్రీత్‌‌‌ను ఫిక్స్ చేసారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే సాంగ్ షూట్ కోసం మేకర్స్ రకుల్‌కి కాల్ చేయడంతో .. ‘డేట్స్ కుదరడం లేదు సారీ’ అంటూ బాంబు పేల్చిందట. దీంతో ఇప్పుడు మూవీ టీం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడ్డారు.

Read more: బికినీలో రెచ్చగొడుతున్న రకుల్.. ఎల్లో మామిడి పండ్లు అంటున్న నెటిజన్లు

ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట

Next Story