Rakesh Master చనిపోతాడని రెండు నెలల ముందే తెలుసా.. బయటపడ్డ నిజం

by Chukka Sudharani |   (  Updated:2023-06-19 11:35:55  IST  )

టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తుది శ్వాస విడిచారు.

Rakesh Master చనిపోతాడని రెండు నెలల ముందే తెలుసా.. బయటపడ్డ నిజం
X

దిశ, సినిమా: టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తుది శ్వాస విడిచారు. అయితే తాజాగా రాకేష్ మాస్టర్ మృతికి సంబంధించిన కొన్ని నిజాలు బయటపడ్డాయి. కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎండలో బాగా తిరిగారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు తీవ్ర వడ దెబ్బ తగిలి.. రక్త విరేచనాలు అయ్యాయని, అల్రెడీ డయాబెటిక్ పేషెంట్ కావడంతో షుగర్ లెవెల్స్ తీవ్రంగా పడిపోవడం, ఆర్గాన్స్ ఫెయిల్ కావడం జరిగింది. దీంతో ఆయన బ్రతకడం కష్టమని డాక్టర్స్ రెండు నెలల క్రితమే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం రాకేష్ మాస్టర్‌తోపాటు ఆయన స్టూడెంట్స్‌కు తెలుసని అసిస్టెంట్ సాజిత్ తెలిపారు.

Also Read..

సినీ ఇండస్ట్రీపై రాకేష్ మాస్టర్ అభిమానులు ఫైర్.. చనిపోయినా పట్టించుకోవట్లేదంటూ

Next Story