- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakesh : రాకింగ్ రాకేశ్-సుజాత పెళ్లి.. ఫొటోలు వైరల్
by Phanindra |
జబర్దస్త్ జంట రాకింగ్ రాకేశ్-సుజాత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

X
దిశ, సినిమా : జబర్దస్త్ జంట రాకింగ్ రాకేశ్-సుజాత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సాంప్రదాయం ప్రకారం తెలుపు దుస్తుల్లో మెరిసిపోతున్న వధూవరులు.. అతిథుల ఆశీర్వాదాలతో మురిసిపోయారు. టెలివిజన్ నటీనటులు, జబర్దస్త్ టీమ్స్ ఈ పెళ్లికి హాజరుకాగా.. బంధుమిత్రుల సమక్షంలో సుజాత మెడలో మూడు ముళ్లు వేశాడు రాకేశ్. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.
Next Story






