- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USAలో Rajinikanth ‘Jailer’ రికార్డ్ కలెక్షన్స్!
కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమిళ్‌లో తెరకెక్కిన ఈ మూవీని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి వరల్డ్ వైడ్ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదలచేశారు.

X
దిశ, సినిమా: కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమిళ్‌లో తెరకెక్కిన ఈ మూవీని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి వరల్డ్ వైడ్ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదలచేశారు. ఇక నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. USAలో 1మిలియన్ డాలర్ మార్కును దాటి 2023లో ఈ ఫీట్ సాధించిన మొదటి భారతీయ చిత్రంగా ‘జైలర్’ నిలిచింది. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నాడు తలైవా.
Also Read: సూపర్ స్టార్ ‘Jailer’ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?
Next Story






