- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jailer Run Time: రన్ టైమ్ ఫిక్స్ చేసుకున్న రజనీకాంత్ ‘జైలర్’
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణన్, సునీల్, వసంత్ రవి యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకురానున్న సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. దీంతో ఈ చిత్రం 2 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌తో రానుంది. ఇక చాలా కాలంగా రజినీ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం విజయం అందిస్తుందో లేదో చూడాలి.
Read More : Hero Viraj : ‘బేబీ’ మూవీ క్లైమాక్స్‌లో విరాజ్ సీన్ కట్ చేశారా!
Next Story






