- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajinikanth : సీఎం కాళ్లు మొక్కిన రజనీకాంత్ (వీడియో)
తలైవా రజనీకాంత్ ‘జైలర్’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చేశాడు.

X
దిశ, సినిమా : తలైవా రజనీకాంత్ ‘జైలర్’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. దీంతో అభిమానులు ‘ఇండస్ట్రీకి సూపర్ స్టార్ ఒక్కడే ఉండాలి.. అది రజనీకాంత్ అయి ఉండాలి’ అని నెట్టింట కామెంట్స్ చేస్తూ మురిసిపోయారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉండగా.. ఈ సమయంలో చాలా మంది ఫ్యాన్స్ ఖంగుతినే పనిచేశాడు హీరో. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను లక్నోలోని తన నివాసంలో కలిసి రజనీ.. ఆయన కాళ్లు మొక్కాడు. 72ఏళ్ల రజనీ.. 51 ఏళ్ల యోగి ఫీట్ టచ్ చేయడంతో అభిమానులు బాధపడుతుండగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరు ఎందుకు కలిశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






