- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజనీ కాంత్ ‘లాల్ సలామ్’ ఫస్ట్ లుక్
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న అప్ కమ్మింగ్ చిత్రాలలో ‘లాల్ సలామ్’ ఒకటి.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న అప్ కమ్మింగ్ చిత్రాలలో ‘లాల్ సలామ్’ ఒకటి. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో విష్ణు విశాల్, సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జీవిత ఇందులో రజినీ కాంత్ సోదరిగా నటిస్తోంది. ఇక తాజాగా మూవీ నుంచి రజినీ కాంత్ పేరును రివీల్ చేసి, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.ఈ పోస్టర్‌లో తలైవా కొత్త గెటప్‌లో మెయిదీన్ భాయ్ పాత్రలో కనిపించనున్నాడు.
Read More: ఇది నిజమైన పాన్ ఇండియన్ ఫిల్మ్: ‘ది కేరళ స్టోరీ’పై వర్మ
Next Story






