- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బన్నీతో సినిమా చేయడం రాజమౌళికి ఇష్టంలేదా?
రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పనిచేయాల్సింది ఇక పవన్, బన్నీలు మాత్రమే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘మగధీర’ మూవీ సమయంలో నిర్మాత అల్లు అరవింద్, రాజమౌళికి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయట. మా వల్లే ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మితమైందని అరవింద్ ప్రవర్తించిన తీరు రాజమౌళికి నచ్చలేదట. అందుకే ‘మగధీర’ విజయోత్సవ సభకు హాజరు కాలేదట. అప్పటి నుంచి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో కానీ, బన్నీతో సినిమా చేసేందుకు ముందుకు రాలేనని సన్నిహితులతో జక్కన చెప్పినట్లు సమాచారం.
Also Read..
‘ప్రేమిస్తున్నా’.. ‘బేబీ’ థర్డ్ సింగిల్ బాగా నచ్చింది: రష్మిక
Next Story






