- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR - S.S.Rajamouli మరోసారి రిపీట్ కానున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో?
ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మహేష్ బాబుతో చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి మూవీస్ మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి జతకడుతునట్లుగా తెలిసిప్పటికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
Next Story






