- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు ఇంటికి వెళ్లి కథ వినిపించనున్న రాజమౌళి.. ఇది నిజమా?
ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ షూట్‌లో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రం రాజమౌళితో అనే విషయం తెలిసిందే. ఈ కాంబో కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ ఇంటికి వెళ్లనున్నాడని.. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్‌ను వినిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది మహేష్ టీమ్. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నాడని.. ఇలాంటి వార్తలు నమ్మకూడదని క్లారిటీ ఇచ్చారు.
Next Story






