- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Brahmamudi Episode: తల్లి మీద తిరగబడిన రాజ్.. కావ్య ప్రేమ కోసమేనా ఈ మార్పు?
Brahmamudi Episode: తల్లి మీద తిరగబడిన రాజ్.. కావ్య ప్రేమ కోసమేనా ఈ మార్పు?
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

X
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘ఈ ఇంటి కోడలిగా మీకు ఎంత హక్కు ఉందో.. మీ కోడలిగా నాకు అంతే హక్కు ఉంది’ అంటుంది కావ్య. ఆ మాటకు అత్తకు బాగా కోపం వస్తుంది. ‘ఏయ్ కావ్య నువ్వు నేను ఒక్కటేనా.. నువ్వెంత నీ బతుకెంత.. ఇంకొక్క మాట ఎదురు చెబితే చంపి పడేస్తా’ అంటూ కొట్టేయబోతుంది అపర్ణ. కావ్య భయంతో కళ్లు మూసుకుంటుంది. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ ఒక్క సీన్ తో సీరియల్ తిరిగిపోయింది. తల్లి చేయి కావ్య మీద పడకుండా ఆపేస్తాడు రాజ్. దానితో అపర్ణ షాక్ అవుతుంది. ‘చెయ్యి దించు మమ్మీ’ అంటూ చేతిని వదిలిపెడతాడు రాజ్. కోపంతో అపర్ణ చేతిని కిందకు దించేస్తుంది.
Next Story






