- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిణీతి చోప్రాతో రాఘవ్ చద్దా డిన్నర్ డేట్ (ఫోటోలు)
పరిణీతి చోప్రా, యువ ఎంపీ రాఘవ చద్దా ఇటీవల తరచూ కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం సాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువ ఎంపీ రాఘవ చద్దా ఇటీవల తరచూ కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆదివారం వీరిద్దరు డిన్నర్ డేట్‌కి ముంబైలోని పోష్ రెస్టారెంట్ కు వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరితో పాటు పరిణీతి సోదరుడు కూడా ఉన్నాడు. అయితే అటూ రాఘవ గానీ, ఇటు పరిణీతి గానీ పెళ్లి గురించి స్పందించలేదు. పరిణీతి షార్ట్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బ్లెజర్‌తో మెరిశారు. రాఘవ చద్దా లైట్ కలర్ షర్ట్ లో డిన్నర్ డేట్ కి అటెండ్ అయ్యారు.
Also Read..
Malaika Arora: మలైకా అరోరా శృంగారం లేకుండా ఉండలేదు: సంధు ట్వీట్ వైరల్
Next Story






