- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Malaika Arora: మలైకా అరోరా శృంగారం లేకుండా ఉండలేదు: సంధు ట్వీట్ వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాపై 49 ఏళ్ల వయసులోనూ హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాపై 49 ఏళ్ల వయసులోనూ హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె జిమ్ నుంచి బయటకు వస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. కాగా మలైక లుక్స్‌పై ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె సెక్స్ లేకుండా బతకలేదంటూ సంచలన ట్వీట్ చేశాడు. ‘ది డక్.. మలైకా అరోరా సెక్స్ లేకుండా ఉండలేదు. అందుకే అర్బాజ్‌ఖాన్‌ను విడిచిపెట్టింది. ఇటీవల యూరప్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆమె.. అక్కడ #అర్జున్‌కపూర్‌తో చాలా రొమాన్స్‌ని ఆస్వాదించింది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Next Story






