'బ్రా' లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్

by Chukka Sudharani |   (  Updated:2022-09-13 15:29:10  IST  )

యంగ్ బేబి రాధికా మదన్ నయా లుక్‌లో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది.

బ్రా లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్
X

దిశ, సినిమా: యంగ్ బేబి రాధికా మదన్ నయా లుక్‌లో దర్శనమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న 47వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బ్లాక్ బ్లేజర్ మ్యాచింగ్ ప్యాంట్‌లో హాజరై అట్రాక్ట్ చేసింది. అందమైన జుట్టు, స్మోకీ ఐస్, బేర్ లిప్ స్టిక్ పెదాలతో కుర్రాళ్లను కవ్వించిన రాధిక.. బ్లేజర్ లోపల బ్రా వేసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు మెడలో పెద్ద సైజ్ గోల్డ్ చైన్, చిన్న సైజ్ టాప్ వేసుకుని అక్కడి వీధులన్నీ తిరుగుతూ విభిన్న యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బోల్డ్ లుక్స్ తెగ వైరల్ అవుతుండగా.. తన అందాన్ని పొగిడేస్తున్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్..'సెక్సీ క్వీన్', 'పటాకా' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొగుడు లేకుండానే బిడ్డను కనాలని ఉంది: 'Sita Ramam actress Mrunal Thakur

Next Story