- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Raashi khanna: అద్దం ముందు నిలబడి డబుల్ అందాలతో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా
Raashi khanna: అద్దం ముందు నిలబడి డబుల్ అందాలతో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశి ఖన్నా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశి ఖన్నా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస అవకాశాలను అంది పుచ్చుకుని క్రేజ్ సంపాదించుకుంది. రాశి ఖన్నా తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అద్దం ముందు నిలబడి సింగిల్ గా చూస్తూనే ఫ్రేమ్లో డబుల్ అందాలతో హీటెక్కిస్తోంది. . ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు మరి ఇంత అందం ఏంటండీ బాబు , ఈ జీవితానికి ఇలా నిన్ను చూస్తూ బ్రతికేస్తా అంటూ ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.
Read More: పెళ్లి కాకముందే తల్లి కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్
- Tags
- Raashi Khanna
Next Story






