- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Balagam Movie :కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ మూవీ నుంచి ప్రశ్న.. వేణు ఎమోషనల్
Balagam Movie :కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ మూవీ నుంచి ప్రశ్న.. వేణు ఎమోషనల్
చిన్న సినిమాగా వచ్చి బిగ్ హిట్ కొట్టిన చిత్రం ‘బలగం’.

X
దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి బిగ్ హిట్ కొట్టిన చిత్రం ‘బలగం’. దీంతో దర్శకుడిగా వేణుకు మంచి గుర్తింపు వచ్చింది. నవ్వించడమే కాదు.. ఏడిపించడంలోనూ వేణు తన మార్క్ నిరూపించుకున్నాడు. ఇప్పటిదాకా ఆయనకున్న కమెడియన్ ట్యాగ్ తిసేసి, మంచి టాలెంట్ ఉన్న ఎమోషనల్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా జరిగిన కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో ‘బలగం’ మూవీ నుంచి ఓ ప్రశ్న అడగటంపై దర్శకుడు వేణు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘నాకు ఈ ప్రశ్నపత్రం ఫొటోలు మా ఫ్రెండ్ పంపించాడు. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నా కలను నిజం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’ అంటూ ట్వీట్ చేశాడు వేణు.
Next Story






