'Pushpa: The Rise' Russian trailer out

by Hajipasha |   (  Updated:2024-05-31 15:16:45  IST  )

కొంతకాలంగా మన తెలుగు సినిమాల రేంజ్ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లో దూసుకుపోతున్నాయి.

Pushpa: The Rise Russian trailer out
X

దిశ, సినిమా: కొంతకాలంగా మన తెలుగు సినిమాల రేంజ్ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లో దూసుకుపోతున్నాయి. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాలు అనేక దేశాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదే క్రమంలో 'పుష్ప' రష్యలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే రష్య వెర్షన్‌లో విడుదలయ్యే 'పుష్ప' ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక అభిమానులను ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ చూస్తుంటే డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 8న విడుదల కానుండగా.. డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించనుంది.

Next Story