- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పులి’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
by Vinod kumar |
సిజు విల్సన్, కాయాదు లోహర్ జంటగా వస్తున్న యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’.

X
దిశ, సినిమా: సిజు విల్సన్, కాయాదు లోహర్ జంటగా వస్తున్న యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాగా ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సిహెచ్. సుధాకర్ బాబు ‘పులి: The 19th Century’ అనే టైటిల్‌తో మార్చి 10న తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించారు మేకర్స్. ఈ మేరకు మాట్లాడిన అతిథులు.. కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాలో పాటలు, యాక్షన్ విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్నారు. అలాగే మీడియాతో పాటు అభిమానుల సహకారం కావాలన్న దర్శకనిర్మాతలు విజువల్ వండర్‌గా రాబోతున్న మూవీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
Next Story






