- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజంగానే నేను ఆశ్చర్యపోయాను: ‘సిటాడెల్’ రెమ్యూనరేషన్‌పై ప్రియాంక
by Phanindra |
‘సిటాడెల్’లో తన సహనటుడు రిచర్డ్ మాడెన్‌తో సమాన వేతనం పొందడంపై ప్రియాంక చోప్రా హ్యాపీగా ఫీల్ అవుతోంది.

X
దిశ, సినిమా : ‘సిటాడెల్’లో తన సహనటుడు రిచర్డ్ మాడెన్‌తో సమాన వేతనం పొందడంపై ప్రియాంక చోప్రా హ్యాపీగా ఫీల్ అవుతోంది. నిజానికి తాను ఇలాంటి గొప్ప సందర్భాన్ని ఊహించలేదంటూ తాజా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కొంతకాలంగా దాని గురించి ఆలోచించడం, మాట్లాడటం మానేశాను. అయినప్పటికీ నా రెమ్యూనరేషన్ విషయంలో ఇలా జరగడం సంతోషంగా ఉంది. ఇది కష్టానికి తగిన ఫలితంగానే భావిస్తున్నా. ఇంతకాలం మాపై కప్పపడిన గాజు సీలింగ్‌ని పగలగొట్టాను. ఇతర నటీమణుల విషయంలోనూ ఇలాగే జరగాలని ఆశిస్తున్నా’ అంటూ పీసీ చెప్పుకొచ్చింది.
Next Story






