- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka Chopra :204 కోట్ల విలువైన నెక్లెస్ ధరించిన ప్రియాంక చోప్రా
మెట్ గాలాలో యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ విలువ తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మెట్ గాలాలో యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ విలువ తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా ప్రియాంక చోప్రా తన మేడలో 11.16-క్యారెట్ లగునా బ్లూ డైమండ్‌ను కలిగి ఉన్న బల్గారీ నెక్లెస్‌ను ధరించింది. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం దీని అంచనా వ్యయం.. $25 మిలియన్ల కంటే ఎక్కువ అనగా ₹204 కోట్లకు పైగా ఉంటుంద. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్.. మే 12న జెనీవాలోని సోథెబీస్ లగ్జరీ వీక్‌లో వేలం వేయనున్నట్లు తెలుస్తుంది.
Read more :
Next Story






