చైతు సినిమాలో ప్రియమణి కీలక పాత్ర

by Dishanational4 |
చైతు సినిమాలో ప్రియమణి కీలక పాత్ర
X

దిశ, సినిమా: నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి సరికొత్త అనౌన్సమెంట్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ.. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుండగా.. తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి :

#NBK107 రిలీజ్ డేట్ ఫిక్స్.. 'ఆది పురుష్'తో క్లాష్ వస్తుందా?



Next Story

Most Viewed