లో దుస్తులు లేకుండా.. ప్రియా ప్రకాష్ హాట్ లుక్స్

by Disha Web Desk 6 |
లో దుస్తులు లేకుండా.. ప్రియా ప్రకాష్ హాట్ లుక్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ‘ఓరు అదార్ లవ్’ చిత్రంతో హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమాలో ప్రియా కీలక పాత్రలో నటించి మెప్పించింది. పలు మూవీస్‌లో ఆఫర్లు అందుకుంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా, ప్రియా ప్రకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మైండ్ బ్లోయింగ్ లుక్స్‌లో కుర్రాకారును కట్టిపడేస్తుంది. లో దుస్తులు లేకుండా మత్తెక్కించే చూపులతో వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed