- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముద్ర తొలగించుకోవడానికి 20ఏళ్లు పట్టింది.. ప్రియా
ప్రముఖ నటి ప్రియా బాపట్.. మరాఠీ నటి అనే లేబుల్‌ను తొలగించుకోవడానికి 20 ఏళ్లు పట్టిందని చెప్తోంది.

X
దిశ, సినిమా: ప్రముఖ నటి ప్రియా బాపట్.. మరాఠీ నటి అనే లేబుల్‌ను తొలగించుకోవడానికి 20 ఏళ్లు పట్టిందని చెప్తోంది. త్వరలోనే ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కెరీర్ అనుభవాలను పంచుకుంది. ‘నిజానికి నేను ముంబాయ్‌లో పుట్టి పెరిగినప్పటికీ ఒకే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా భావించుకోలేదు. టెలివిజన్ సిరీస్, సీరియల్స్‌తో నాకు మంచి గుర్తింపు వచ్చిందనే విషయంలో సందేహం లేదు. అయితే వెండితెరపై కూడా నా ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ నన్ను మరాఠీ నటిగా గుర్తించడం ఇబ్బందిగా అనిపించేది. మనిషి ఎదుగుదలకు భాష ఎప్పుడు కూడా ఒక అవరోధం కాదు. కాకూడదు. ఇది కేవలం భావవ్యక్తీకరణకు ఒక సాధనం లాంటిదే’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Next Story






