- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాధిపై నృత్యాలు.. వెన్నులో దడపుట్టించే హత్యలు
అమెజాన్ ప్రైమ్ వీడియో తొలి లోకల్ క్రైమ్ డాక్యుమెంట్ సిరీస్‌ను ప్రకటించింది.

X
దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్ వీడియో తొలి లోకల్ క్రైమ్ డాక్యుమెంట్ సిరీస్‌ను ప్రకటించింది. 90వ దశకం ప్రారంభంలో బెంగుళూరులో జరిగిన షాకెరే ఖలీలీ మర్డర్‌ను లోతుగా ప్రజెంట్ చేయబోతోంది. ‘డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్’ పేరుతో తెరకెక్కుతున్న డాక్యుమెంట్ గ్లోబల్ ప్రీమియర్ ఏప్రిల్ 21న ఉంటుందని అఫిషియల్‌గా వెల్లడించింది. ఫోర్ పార్ట్స్ డాక్యుమెంట్ సిరీస్‌లో ఫుటేజీ, న్యూ క్లిపింగ్స్, ఇంటర్వ్యూస్, డ్రామాటైజేషన్ షాకింగ్ నిజాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. 22వేల పేజీలు కలిగిన కేసును చదివిన మేకర్స్.. 57 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ప్రయాణించారు. కాగా ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఏప్రిల్ 21న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రీమియర్ కానుంది.
Next Story






