- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Superstar Krishna: ఒక లెజెండరీ సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు PM Modi సానుభూతి
Superstar Krishna: ఒక లెజెండరీ సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు PM Modi సానుభూతి
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ తన అద్భుత నటనా కౌశలం తో

X
దిశ, డైనమిక్ బ్యూరో : సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ తన అద్భుత నటనా కౌశలం తో.. ఉన్నతమైన స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. కృష్ణ ఒక లెజెండరీ సూపర్ స్టార్ అంటూ అభివర్ణించారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్రమోడీ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
Next Story






