Super Star Krishna: హీరోగా సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న ప్రతిష్ఠాత్మక అవార్డులు..

by Malleboina Mahesh |   (  Updated:2022-11-15 05:02:37  IST  )

హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ఇందులో ముఖ్యంగా 1997 లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం.

Super Star Krishna: హీరోగా సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న ప్రతిష్ఠాత్మక అవార్డులు..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ఇందులో ముఖ్యంగా 1997 లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం..అలాగే 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్.. 2009 లో పద్మభూషణ్ పురస్కారం.. అందుకున్నారు. అలాగే 1965 నుంచి 2009 వరకు 360 పైగా చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా నటించిన ఏకైక హీరోగా సూపర్ స్టార్ క‌ృష్ణ పేరుపొందారు.

ఇవి కూడా చదవండి:

ఇద్దరు భార్యలు చనిపోవడంతోనే..

Next Story