- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు చేతుల మీదుగా ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్
దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘ప్రేమ విమానం’. సంతోష్ కట్ట దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో సంగీత్

X
దిశ, సినిమా: దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘ప్రేమ విమానం’. సంతోష్ కట్ట దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. ఈ టీజర్‌లో ప్రేమలోని మాధుర్యంతోపాటు విమానం గురించి తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఇద్దరు పిల్లల అమాయకత్వం, సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Next Story






