- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pranitha Subhash : బ్లాక్ బ్రా లో ప్రణీత బోల్డ్ వైబ్స్..!
ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకపొయిన కానీ సోషల్ మీడియాలో మాత్రం

X
దిశ, సినిమా: ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకపొయిన కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటు కొంతమంది హీరోయిన్లు మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇందులో ప్రణీత ఒకరు. తన కూతురు తో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ.. అలాగే లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ.. ఎప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య స్కిన్ షో డోస్ మరింత పెంచింది. ఇందులో భాగంగా తాజాగా బ్లాక్ కలర్ బ్రా ధరించి.. కార్ లో కూర్చుని హాట్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. తన కళ్లలోనే కుర్రాళ్లను మాయ చేసే టాలెంట్ ఉందా అన్నట్లుగా గార్జియస్ లుక్‌లో ప్రణిత ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మిడియాలో వైరల్ అవుతుండగా.. క్షణాలో ఈ అమ్మడి ఫోటోలకు లైక్‌లు కుప్పలు తెప్పలుగా వస్తున్నయి.
- Tags
- Pranitha Subhash
Next Story






