‘పుష్ప’ను పొగిడేసిన హేమా.. బన్నీ సూపర్ యాక్టింగ్ అంటూ

by Disha Web Desk 9 |
‘పుష్ప’ను పొగిడేసిన హేమా.. బన్నీ సూపర్ యాక్టింగ్ అంటూ
X

దిశ, సినిమా: ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘బన్నీవీ అంతకు ముందు సినిమాలు కూడా చూశాను. చాలా స్టైలిష్‌, హ్యాండ్సమ్‌గా కనిపించాడు. రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమా చూశాను. ఇందులో అల్లు అర్జున్ మేకోవర్ అండ్ యాక్టింగ్ సూపర్. చాలా రస్టిక్‌గా కనిపించేసరికి ఆశ్చర్యపోయాను. డీ గ్లామర్ యాక్టింగ్ లుక్ చాలా బాగుంది. హిందీ సినిమాలోని హీరోలు ఇలాంటి పాత్రలు చేయడానికి అంగీకరించరు’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:

అఖిల్ కోసం క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్స్.. సక్సెస్ అందించేనా?

Next Story

Most Viewed