ప్యాంట్ విప్పి అండర్ వేర్ చూపించిన టాలీవుడ్ హీరోయిన్.. (ఫొటోస్ వైరల్)

by Disha Web Desk 7 |
ప్యాంట్ విప్పి అండర్ వేర్ చూపించిన టాలీవుడ్ హీరోయిన్.. (ఫొటోస్ వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే అందంతో పాటు టైం కూడా కలిసి రావాలి అంటారు. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ అందంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కలేక పోయారు. వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత వచ్చిన ‘కంచె’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అందం, అనుకువ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. అడపా దడపా సినిమాలు చేస్తున్నా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది.

అయినప్పటికీ బాలయ్య బాబు ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ కొట్టింది ప్రగ్యా. అయితే ‘అఖండ’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది కానీ.. ఈ అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బ్యూటీ.. సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన బోల్డ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రగ్యా. అందులో ప్యాంట్ విప్పి మరీ లోదుస్తులు చూపిస్తున్న ఈ అమ్మడు ఫోజులు కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నాయి.

Also Read...

ఆ సినిమా హిట్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: కరిష్మా


Next Story

Most Viewed