ఆ పార్ట్‌కు సర్జరీ చేసుకున్న ప్రభాస్.. అందుకే ఆదిపురుష్ ప్రమోషన్స్‌కి దూరమా?

by Dishanational2 |
ఆ పార్ట్‌కు సర్జరీ చేసుకున్న ప్రభాస్.. అందుకే ఆదిపురుష్ ప్రమోషన్స్‌కి దూరమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బహుబలి సినిమా తర్వాత ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగింది. అయిటే ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజైంది. ఇక ఈ మూవీపై కొందరు పాజివ్ రెస్పాన్స్ ఇస్తే, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ప్రభాస్ ఎక్కువగా పాల్గొన లేదు. అంతే కాకుండా అసలు సినిమా రిలీజైన తర్వాత కూడా ప్రభాస్ కనిపించడం లేదు. అయితే ప్రభాస్ ప్రమోషన్స్‌కి రాకపోవడానికి ఓ కారణం ఉన్నదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రెబల్ స్టార్ కాలికి గాయం కావడం వలన, అది ఎంతకూ తగ్గకపోవడంతో, సర్జరీ కోసం తిరుపతికి వెళ్లినట్లు సమాచారం. అందుకే ఈయన ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో కనిపించడం లేదంట.

Also Read: మరో వివాదంలో ‘Adipurush’ టీమ్.. నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్.. పోస్ట్ వైరల్

Next Story

Most Viewed