Prabhas: సినిమా విడుదలకు ముందే ఇదేం రికార్డ్ స్వామి!

by Disha Web Desk 10 |
Prabhas: సినిమా విడుదలకు ముందే ఇదేం రికార్డ్  స్వామి!
X

దిశ, వెబ్ డెస్క్: 2015 లోనే రాజమౌళి పుణ్యమా అంటూ మొదటి సారి 200 మార్కును అందుకున్నారు ప్రభాస్. బాహుబలి మొదటి పార్ట్ రూ.200 కోట్ల లోపే జరిగింది. బాహుబలి 2 సినిమాని రూ.380 కోట్లకు అమ్మారు. సాహో సినిమా రూ.280 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. రాధే శ్యామ్ సినిమా కూడా రూ.200 కోట్ల ప్రీ రీలిజ్ చేసింది. ఇదే ఊపు మీద ఉన్న డార్లింగ్ ఏపీ లోనే సలార్ సినిమా రూ. 100 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.150 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ చేయనుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి : 'లియో'లో సంజయ్ దత్ పార్ట్ పూర్తి.. మళ్లీ కలుసుకుందాం అంటూ నిర్మాత ట్వీట్


Next Story

Most Viewed