- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘సలార్’ రన్ టైమ్.. వైరల్ అవుతున్న రూమర్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సెన్సేషనల్ మాస్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుండగా

X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సెన్సేషనల్ మాస్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఫస్ట్ సాంగ్ కోసమైతే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అదేంటంటే.. మూవీ రన్ టైమ్ ఇదేనంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఏకంగా 3 గంటలకుపైగా ఈ సినిమా రన్ టైమ్ వచ్చినట్టు సమాచారం. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
Next Story






