- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సమయం తీరిక లేకుండా కష్టపడుతుండటంతో హీరో అనారోగ్యానికి గురయ్యాడు. ఇందులో భాగంగా కొద్ది రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చాడు ప్రభాస్. అయితే ఈ మధ్యకాలంలో తన మోకాలు ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సర్జరీ విజయవంతంగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ కావడానికి మరింత టైం పట్టేలా ఉందట. కొన్ని రోజులు ఎక్కువగా కదలకుండా రెస్ట్‌లోనే ఉండాలని వైద్యులు చెప్పారట.
Next Story






