- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ‘Adipurush’ ప్రీ రిలీజ్ వేదికగా చిరంజీవిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘Adipurush’ ప్రీ రిలీజ్ వేదికగా చిరంజీవిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేదికపై ప్రభాస్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేదికపై ప్రభాస్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి ఓ సందర్భంలో కలిసినప్పుడు రామాయణంపై సినిమా తీస్తున్నావా అని అడిగారు. అవును సార్ అంటే అది నీ అదృష్టం అన్నారని ప్రభాస్ తెలిపారు. ఆదిపురుష్ లో నటించడం నిజంగా తాను చేసుకున్న అదృష్టమన్నారు. కష్టాలన్నీ అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశామన్నారు. డైరెక్టర్ ఓంరౌత్ సినిమా కోసం పడ్డ కష్టాన్ని తన 21 సినీ కెరీర్ లో చూడలేదని ప్రభాస్ అన్నారు. అయితే సినిమా గురించి మాట్లాడుతూ పలుమార్లు ప్రభాస్ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read..
Next Story






