కోటు బటన్స్ విప్పేసి బోల్డ్ షో చేస్తున్న ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్

by Disha Web Desk 9 |
కోటు బటన్స్ విప్పేసి బోల్డ్ షో చేస్తున్న ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ స్టార్ హీరోల సరసన నటిస్తూ.. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. ఇక ప్రభాస్‌‌తో కలిసి ‘‘ఆదిపురుష్’’ చిత్రంలో జానకి పాత్రలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది. అయితే తాజాగా.. ఈ సుందరి నల్లని రంగు సూటు బూటు ధరించి, ఎద అందాలను ఆరబోస్తూ.. లేడీ బాస్ వలె యాటిట్యూడ్ చూపిస్తూ, స్టైలిష్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ రెబల్ స్టార్ లవర్ అంటే ఆ మాత్రం ఉండాలి, వావ్ మేడమ్ సూపర్, లేడీ బాస్‌లా చాలా బాగున్నారు ఈ గెటప్‌లో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న స్టార్ నటి.. అందరినీ మోసం చేస్తుందట..

చంద్రముఖి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?Next Story