- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా బాలేదు అని చెప్పినందుకు చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ (వీడియో)
ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోల కోసం తెల్లవారుజామునే థియేటర్లకు వచ్చిన అభిమానులు.. రాముడికి పాలాభిషేకాలు చేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఐమాక్స్ వద్ద ప్రభాస్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఓ అభిమాని మూవీ బాలేదు అని చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ అతడ్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెన్యూన్ ఓపీనియన్ చెబితే కొట్టడం ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మరి కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Read More: ‘ఓం రౌత్ నిన్ను చంపేస్తా’.. ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)






