- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సలార్’ షూటింగ్ సెట్‌లో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ప్రభాస్
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూన్ 4 1980లో కర్ణాటక లో జన్మించారు.

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూన్ 4 1980లో కర్ణాటక లో జన్మించారు. 2014లో ఉగ్రమ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘కేజిఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నేడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి షూటింగ్ సెట్‌లో ప్రభాస్ కేక్ కట్ చేయించి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రశాంత్ నీల్ కు మంచి డిమాండ్ ఉంది.
Read More: నేడు స్టార్ హీరోయిన్ ప్రియమణి పుట్టినరోజు..
Raashi khanna: అద్దం ముందు నిలబడి డబుల్ అందాలతో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా
జూన్ 6న ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్.. అదే రోజు సెకండ్ ట్రైలర్ కూడా






