Viral : ప్రభాస్-అనుష్కకు కొడుకు కూడా... లేటెస్ట్ ఫొటోస్

by Bhoopathi Nagaiah |

ప్రభాస్-అనుష్క స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుంది. కాబట్టి ఈ రీల్ జోడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

Viral : ప్రభాస్-అనుష్కకు కొడుకు కూడా... లేటెస్ట్ ఫొటోస్
X

దిశ, సినిమా : ప్రభాస్-అనుష్క స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుంది. కాబట్టి ఈ రీల్ జోడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో రూమర్స్ వస్తుండగా.. లేటెస్ట్‌గా ఓ కొడుకు కూడా ఉన్నట్లు ఫొటో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు అభిమానులు. చెయిర్‌పై కూర్చుని బిడ్డను చేతిలో పట్టుకున్న అనుష్క.. కింద కూర్చుని కొడుకును చూసి మురిసిపోతున్న ప్రభాస్.. ఓ కుక్క పిల్ల.. పిక్ చూడముచ్చటగా ఉంది. ఇక దీనిపై మీమ్స్ ట్రెండ్ అవుతుండగా.. ఎడిట్ చేస్తే చేశారు కానీ.. నిజం అవ్వాలని కోరుకుందాం అంటున్నారు నెటిజన్స్. వీరిద్దరు ఒక్కటి కావాలని కోట్ల మంది ఆశపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story