- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవర్ స్టార్ మాస్ లుక్ లీక్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో అడుగు పెట్టాడు.

X
దిశ, వెబ్ డెస్క్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో అడుగు పెట్టాడు.ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఇది చూసిన పవన్ అభిమానులు ఊర మాస్.. బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Next Story






