- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొటాటో ఫిగర్.. సల్మాన్ ఖాన్ బ్యూటీపై దారుణమైన ట్రోలింగ్..
సల్మాన్ ఖాన్ హీరోయిన్ జరీన్ ఖాన్ మరోసారి ట్రోలర్లకు స్టఫ్‌గా మారింది.

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్ హీరోయిన్ జరీన్ ఖాన్ మరోసారి ట్రోలర్లకు స్టఫ్‌గా మారింది. అధిక బరువు కారణంగా దారుణమైన నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొంటున్న నటి.. తాజాగా మరింత వెయిట్ పెరిగినట్లుగా కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. రక్షా బంధన్ సందర్భంగా ముంబైలో ఓ షాపింగ్ మాల్ వద్ద కనిపించిన జరీన్ బ్లాక్ ప్యాంటు, నెక్ లైన్‌తో కూడిన మల్టీకలర్ హగ్గింగ్ బ్లౌజ్, పెద్ద హోప్ చెవిపోగులు, నల్లని పర్స్, హై హీల్స్, గాలికొదిలేసిన ఉంగరాల జుట్టులో చాలా అందంగా కనిపించింది.
అయితే, విలేకరుల కోరిక మేరకు ఫొటోలకు పోజులిచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. మునుపటి కంటే మరింత లావు అయిందని ‘పొటాటో ఫిగర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. ఆమె లోపలికి వెళ్లిపోతున్నప్పుడు కొందరు ఫొటోగ్రాఫర్లు ఆమెను వెనుక నుంచి జూమ్ చేసి చూపించగా 'బడా టాప్.. చోటా బాటమ్' బోండంలా తయారైందంటూ ఎగతాళి చేస్తున్నారు.






