- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa Movie: ‘కన్నప్ప’లో పిలక-గిలక పాత్రల పోస్టర్ రిలీజ్..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప

X
దిశ, వెబ్ డెస్క్ : మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ పాన్ ఇండియాగా మన ముందుకు రాబోతుంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో ప్రేక్షకులను త్వరలో అలరించనుంది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా ప్రమోషనల్ కంటెంట్.. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. ఈ మూవీ కోసం ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తుంది. తాజాగా, కన్నప్ప నుంచి పిలక-గిలక పాత్రల పరిచయం చేసారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసారు. బ్రహ్మనందం, సప్తగిరిలు పిలక-గిలక పాత్రల్లో వీళ్లు నటిస్తున్నట్లు టీం వెల్లడించింది.
Next Story






