బెడ్ రూమ్‌లో ప్రతిరోజు విధ్వంసమే.. అక్కడే చనిపోవాలి: మియా

by Disha Web Desk 7 |
బెడ్ రూమ్‌లో ప్రతిరోజు విధ్వంసమే.. అక్కడే చనిపోవాలి: మియా
X

దిశ, సినిమా : పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరోసారి ఇంటర్‌నెట్‌‌ను షేక్ చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త బోల్డ్ ఫ్యాషన్‌తో కుర్రాళ్లకు మత్తెక్కించే ఈ బ్యూటీ.. తాజాగా రెడ్ కలర్ ప్లాస్టిక్ బ్రాతో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు మార్నింగ్ సెక్స్ తర్వాత కాఫీ.. మధ్యాహ్నం రతిక్రీడ తర్వాత పానీ పూరి.. సాయంత్రం శృంగారం తర్వాత సోఫాసెట్‌లో కూర్చొని విస్కీ, గంజాయ్ తాగితే తప్ప మజా రాదని చెప్తోంది.

ఈ క్రమంలో పడకగదిన జరగబోయే విధ్వంసంలో తనపై భీకర దాడులు జరగకుండా ప్రార్థించి, దీవెనలు పంపాల్సిందిగా అభిమానులను కోరడం విశేషం. ఇక నల్లటి ద్రాక్షపండ్లతో తయారైన పుల్లటి ఓల్డ్ వైట్ వైన్‌ టేస్ట్ చేయడాన్ని ఆస్వాదిస్తానన్న మియా.. తేనె లాంటి రుచి తనను ఎన్నోసార్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపింది. ద్రాక్ష పండించే అందమైన భూమిని, ఆయా దేశాలను శాంతియుతంగా ప్రేమించాలన్న ఆమె.. అక్కడే నృత్యం చేస్తూ చనిపోవాలని, తనను ఆ మట్టిలోనే పాతిపెట్టాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించింది.

నటి లయ కూతురిని చూస్తే.. వావ్ అనాల్సిందే..


Next Story

Most Viewed