షారుఖ్‌పై కన్నేసిన పోర్న్ స్టార్.. ఆగలేకపోతుందట

by Disha Web Desk 23 |
షారుఖ్‌పై కన్నేసిన పోర్న్ స్టార్.. ఆగలేకపోతుందట
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌పై ప్రముఖ పోర్న్ స్టార్ కేండ్ర లస్ట్ ప్రశంసలు కురిపించింది. షారుఖ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘జవాన్’ సెప్టెంబరు 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఇందులో మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఎస్‌ఆర్‌కే కనిపించగా గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ క్రమంలో బాద్‌షా లుక్స్‌పై రియాక్ట్ అయిన శృంగార తార.. ‘వెయిటింగ్ ఫర్ దిస్ మాస్టర్ పీస్. మోషన్ పోస్టర్ ఈజ్ అమేజింగ్. అనిరుధ్ ఈజ్ ఫైర్. ‘జవాన్’ కళాఖండం కోసం అతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. అంతేకాదు పోర్న్‌ వీడియోస్ చిత్రీకరణలో ధరించే దుస్తులతో ముఖానికి మాస్క్ పెట్టుకుని చేతిలో షారుఖ్ వలే తుపాకీతో పోజులివ్వడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Read more:

జాగ్రత్త..! Exercise చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే మీకు గుండె సమస్యలు ఉన్నట్లే..!!


Next Story

Most Viewed