- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tunisha Sharma Hangs: సీరియల్ సెట్‌లోనే ఆత్మహత్య
ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలో ఓ సీరియల్ సెట్‌లోనే నటి సూసైడ్ చేసుకుంది. మేకప్ రూమ్‌లోనే తునిషా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని నటీ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, అలీబాబా వంటి పలు హిట్ సీరియల్స్‌లో యాక్ట్ చేసిన తునిషా శర్మ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Next Story






