- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత
ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. గత కొంతకలాలంగా అనారోగ్యంతో బాధపడుతు

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10న ఛాతినొప్పితో రాజు శ్రీవాస్తవ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మరింత విషమించడంతో కొద్దిసేపటి క్రితం మరణించారు.
Next Story






